✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
ఉభయగోదావరి జిల్లాలో థాంర్ గ్యంగ్ ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు కదలికలను గుర్తించిన పోలీసులు.
అర్ధరాత్రి సమయంలో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు, దేవరపల్లి, గోపాలపురం, మరియు నల్లజర్ల మండలాల్లో రాత్రంతా నిఘా పెట్టిన పోలీసులు, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే” 112″ కు కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
END



