తమ. పంట పొలాల. మధ్యలో చెరువులు తవ్వుతున్నారని, తమ పొలాల లోని మురుగు నీరు వెళ్లకుండా షుమారు 1000ఎకరాల సారవంతమైన భూమి నాశనం అవుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన చెన్నూరు మాజీ సర్పంచ్ గుడిసేవ లక్ష్మి మరియు చుట్టుపక్కల రైతులు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, అందుకే కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. వెంటనే స్పందించిన కలెక్టర్ తవ్వకాలు నిలిపివేయమన్నట్లు సమాచారం

తమ పంట పొలాల మధ్యలో చెరువుల తవ్వకాలు నిలిపివేయాలి :కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన చెన్నూరు మాజీ సర్పంచ్