హయత్ నగర్ లోని ఇంజాపూర్ రోడ్లో ఐ20 కార్ బీభత్సం…
పున్నమి న్యూస్ ప్రతినిధి
28 ఏప్రిల్ 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
మద్యం మత్తులో కార్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు..
పార్కింగ్ చేసి ఉన్న మూడు బైకుల పైకి దూసుకొచ్చిన కారు…
మూడు బైకులు పూర్తిగా ధ్వంసం…
కారు అతివేగంగా వస్తుండడంతో పక్కకు పరుగులు తీసిన వాహనదారులు మరియు స్థానికులు…
పోలీసుల అదుపులో ముగ్గురు వ్యక్తులు…

