నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
వరదలు పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్రస్థాయిలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించే విషయమై శుక్రవారం ఢిల్లీ నుండి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఈనెల 22న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ ఆర్డిఓ వై అశోక్ రెడ్డి ఇతర అధికారులు హాజరయ్యారు.

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన : జాతీయ ప్రాధికార సంస్థ
నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) వరదలు పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్రస్థాయిలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించే విషయమై శుక్రవారం ఢిల్లీ నుండి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఈనెల 22న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ ఆర్డిఓ వై అశోక్ రెడ్డి ఇతర అధికారులు హాజరయ్యారు.

