Thursday, 6 August 2026
  • Home  
  • డీఎస్సీ-2025 స్కాంపై సీబీఐ విచారణ డిమాండ్.. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ నాలుగు రోజుల రిలే నిరాహార దీక్ష ప్రారంభం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డీఎస్సీ-2025 స్కాంపై సీబీఐ విచారణ డిమాండ్.. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ నాలుగు రోజుల రిలే నిరాహార దీక్ష ప్రారంభం

డీఎస్సీ-2025 స్కాంపై సీబీఐ విచారణ చేపట్టాలని, ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలకు బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉదయగిరిలో నాలుగు రోజుల రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో ఆగస్టు 6 నుంచి 9 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.