Monday, 23 March 2026
  • Home  
  • నారాయణఖేడ్ లోని బోధి పాఠశాలలో సైబర్ భద్రత అవగాహన కార్యక్రమం
- E-పేపర్

నారాయణఖేడ్ లోని బోధి పాఠశాలలో సైబర్ భద్రత అవగాహన కార్యక్రమం

ఈరోజు అనగా శుక్రవారం బోధి పాఠశాలలోని నారాయణఖేడ్ డివిజన్ పోలీసు సిబ్బంది వారిచేత పాఠశాల విద్యార్థినులకు నేటి సమాజంలోని ఆడపిల్లలు మరియు మహిళల భద్రత, సైబర్ నేరాలు మరియు అపరిచిత వ్యక్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు తెలిపారు. దీనిలో భాగంగా సైబర్ హెల్ప్ లైన్ 1930 మహిళల ఫిర్యాదులో భాగంగా 1098 మరియు 100 నంబర్లకు కాల్ చేసి తక్షణ సహాయం పొందగలరని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సంకిర్తన్ రెడ్డి,రాహుల్, దయాకర్ మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశం, సిబ్బంది విజయ్ కుమార్,ఈశ్వర్ గౌడ్, సిద్ధిరాం ,నిర్మల , లక్ష్మణ్ సాగర్,విిద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు

ఈరోజు అనగా శుక్రవారం
బోధి పాఠశాలలోని నారాయణఖేడ్ డివిజన్
పోలీసు సిబ్బంది వారిచేత పాఠశాల విద్యార్థినులకు నేటి సమాజంలోని ఆడపిల్లలు మరియు మహిళల భద్రత, సైబర్ నేరాలు మరియు అపరిచిత వ్యక్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు తెలిపారు. దీనిలో భాగంగా సైబర్ హెల్ప్ లైన్ 1930 మహిళల ఫిర్యాదులో భాగంగా 1098 మరియు 100 నంబర్లకు కాల్ చేసి తక్షణ సహాయం పొందగలరని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సంకిర్తన్ రెడ్డి,రాహుల్, దయాకర్ మరియు
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశం, సిబ్బంది విజయ్ కుమార్,ఈశ్వర్ గౌడ్, సిద్ధిరాం ,నిర్మల , లక్ష్మణ్ సాగర్,విిద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.