కేలో ఇండియా యూనివర్సిటీ జాతీయ క్రీడలకు సాంకేతిక నిపుణులుగా శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్.
డిసెంబర్ 1 నుండి 5వ తారీఖు వరకు జైపూర్ రాజస్థానీ రాష్ట్రంలో జరిగే కే లో ఇండియా యూనివర్సిటీ జాతీయస్థాయి క్రీడా పోటీలకు శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్ సాంకేతిక నిపుణులుగా ఎంపికయ్యారు గతంలో కూడా శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్ ఎన్నో జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాంకేతిక నిపుణులుగా వ్యవహరించారు. ఎంపిక పట్ల జనగామ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పెద్ది వెంకటనారాయణ గౌడ్ పాఠశాల క్రీడా కార్యదర్శి మరియు తెలంగాణ జనగామ జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రీ గౌర్ సింగ్, జనగామ జిల్లా అసోసియేషన్ సభ్యులు అశోక్ కుమార్ చంద్రశేఖర్ రెడ్డి రంజిత్ సురేష్ తదితరులు అభినందనలు తెలియజేశారు.
తన ఎంపిక పట్ల మనోజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ స్టాండ్లీ జోన్స్ మరియు సారంగపాణి కృతజ్ఞతలు తెలియజేశారు
జాతీయ అథ్లెటిక్స్ సాంకేతిక నిపుణిలుగా మనోజ్ కుమార్ ఎంపిక
కేలో ఇండియా యూనివర్సిటీ జాతీయ క్రీడలకు సాంకేతిక నిపుణులుగా శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్. డిసెంబర్ 1 నుండి 5వ తారీఖు వరకు జైపూర్ రాజస్థానీ రాష్ట్రంలో జరిగే కే లో ఇండియా యూనివర్సిటీ జాతీయస్థాయి క్రీడా పోటీలకు శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్ సాంకేతిక నిపుణులుగా ఎంపికయ్యారు గతంలో కూడా శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్ ఎన్నో జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాంకేతిక నిపుణులుగా వ్యవహరించారు. ఎంపిక పట్ల జనగామ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పెద్ది వెంకటనారాయణ గౌడ్ పాఠశాల క్రీడా కార్యదర్శి మరియు తెలంగాణ జనగామ జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రీ గౌర్ సింగ్, జనగామ జిల్లా అసోసియేషన్ సభ్యులు అశోక్ కుమార్ చంద్రశేఖర్ రెడ్డి రంజిత్ సురేష్ తదితరులు అభినందనలు తెలియజేశారు. తన ఎంపిక పట్ల మనోజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ స్టాండ్లీ జోన్స్ మరియు సారంగపాణి కృతజ్ఞతలు తెలియజేశారు

