మృతురాల కుటుంబానికి డిఆర్ఎస్ నాయకులు ఆర్థిక సహాయంగా బియ్యం పంపిణి చేశారు. పాత ముద్దుపురం గ్రామానికి చెందిన గొల్లెన విజయ అనారోగ్యంతో మృతి చెందినది మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పార్టీ ముఖ్య నాయకులు బండారి సత్య బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సయ్యద్ భాషిర్ ఉపాధ్యక్షుడు పోలేపల్లి రమేష్ మాజీ సర్పంచ్ మేకల సదయ్య పార్టీ సీనియర్ నాయకులు నాంపల్లి మల్లయ్య దోనికెళ్ళ చంద్రమౌళి నాంపల్లి రాములు మంచిగా రమేష్ మైదాం బాబు కల్వచర్ల వెంకన్న పోలేపల్లి యాకాంబరం అంకుష్ సదయ్య కోయాలా భాస్కర్ లు పాల్గున్నారు.

మృతురాలి కుటుంబానికి 50 ఏళ్లలో బియ్యం పంపిణీ