భారీపరిశ్రమల శాఖసహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ని కలిసిన బిజెపి మండల అధ్యక్షుడు ముక్క రూపేష్ రెడ్డి
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం బిజెపి మండల అధక్షుడు ముక్క రూపేష్ రెడ్డి తిరుపతి పర్యటనకు విచ్చేసిన నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర ఉక్కు మరియు భారీపరిశ్రమల శాఖసహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి నాగోత్ రమేష్ నాయుడు తో కలసి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు ఆత్మీయ స్వాగతం పలకడం జరిగింది అని మీడియా వారికి తెలియజేశారు.


