కృష్ణాజిల్లా, గుడివాడ అక్టోబర్ 28: మొంథా తుఫాన్ కారణంగా గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో కదిలిన తుపాన్ మచిలీపట్నంకి 110 కిమీ, కాకినాడకి 190 కిమీ, విశాఖపట్నంకి 280 కిమీ దూరంలో కేంద్రీకృతం
ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం
దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం
కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి
~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

