Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ హెచ్చరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • కృష్ణాజిల్లా, గుడివాడ అక్టోబర్ 28: మొంథా తుఫాన్ కారణంగా గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో కదిలిన తుపాన్ మచిలీపట్నంకి 110 కిమీ, కాకినాడకి 190 కిమీ, విశాఖపట్నంకి 280 కిమీ దూరంలో కేంద్రీకృతం ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం…

కృష్ణాజిల్లా, గుడివాడ అక్టోబర్ 28: మొంథా తుఫాన్ కారణంగా గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో కదిలిన తుపాన్ మచిలీపట్నంకి 110 కిమీ, కాకినాడకి 190 కిమీ, విశాఖపట్నంకి 280 కిమీ దూరంలో కేంద్రీకృతం

ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం

దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం

కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు

కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం

ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి

~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *