జోగులాంబ గద్వాల జిల్లా SP శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అయిజ పట్టణం, దుర్గ నగర్ కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. 68 బైకులు
2 ఆటోలు, 3 కార్లు, మొత్తం 73 వెహికల్స్ స్వాధీనం చేసుకొని సరైన ధ్రువపత్రాలు చూపించి తీసుకెళ్లగలరని DSP మొగులయ్య తెలిపారు. ఈకార్యక్రమంలో CI టాటా బాబు, రాజోలు ఎస్ఐ గోకారితోపాటు నలుగురు ఎస్సైలు పాల్గొన్నారు.

- జోగులాంబ గద్వాల
కార్డెన్ సర్చ్ నిర్వహించిన – DSP మొగులయ్య.
జోగులాంబ గద్వాల జిల్లా SP శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అయిజ పట్టణం, దుర్గ నగర్ కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. 68 బైకులు 2 ఆటోలు, 3 కార్లు, మొత్తం 73 వెహికల్స్ స్వాధీనం చేసుకొని సరైన ధ్రువపత్రాలు చూపించి తీసుకెళ్లగలరని DSP మొగులయ్య తెలిపారు. ఈకార్యక్రమంలో CI టాటా బాబు, రాజోలు ఎస్ఐ గోకారితోపాటు నలుగురు ఎస్సైలు పాల్గొన్నారు.

