బిగ్ బ్రేకింగ్
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం 32 మంది మృతి తెల్లవారుజామున ఘటన
బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరి వోల్వా బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొనడంతో అగ్ని ప్రమాదంతో దగ్ధమైన బస్సు
12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుండి బయటకు దూకి గాయాల పాలవడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించిన పోలీస్ సిబ్బంది*
ఈ బస్సులో 40 మంది పైగా ఉండటంతో 32 మంది చనిపోయినట్లు తెలుస్తుంది, ఈ ఘటన కాసేపటి క్రితమే జరిగింది*
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం 32 మంది మృతి తెల్లవారుజామున ఘటన బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరి వోల్వా బస్సు కర్నూలు జిల్లా
బిగ్ బ్రేకింగ్ కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం 32 మంది మృతి తెల్లవారుజామున ఘటన బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరి వోల్వా బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొనడంతో అగ్ని ప్రమాదంతో దగ్ధమైన బస్సు 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుండి బయటకు దూకి గాయాల పాలవడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించిన పోలీస్ సిబ్బంది* ఈ బస్సులో 40 మంది పైగా ఉండటంతో 32 మంది చనిపోయినట్లు తెలుస్తుంది, ఈ ఘటన కాసేపటి క్రితమే జరిగింది*

