Wednesday, 25 March 2026
  • Home  
  • కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సర్వజన వైద్యశాలకు విల్ చైర్ మరియు ఎయిర్ బేడ్ విరాళం
- కర్నూలు

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సర్వజన వైద్యశాలకు విల్ చైర్ మరియు ఎయిర్ బేడ్ విరాళం

కర్నూలు పున్నమి ప్రతినిధి *కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వీల్ చైర్ మరియు ఎయిర్ బెడ్ విరాళం* *ఆసుపత్రి అడిషనల్ డిఎంఈ & సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ :-* కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శ్రీ M. రమేశ్ గారి తల్లి అయిన రంగమ్మ చికిత్స పొందుతూ మృతి చెందారు. వారి జ్ఞాపకార్థంగా ఆసుపత్రికి వీల్ చైర్ మరియు ఎయిర్ బెడ్ విరాళంగా అందజేశారు. సామాజిక సేవా దృక్పథంతో ఆసుపత్రికి ఈ పరికరాలు అందజేయడం పట్ల మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని అన్నారు. ఈ విరాళంగా అందిన పరికరాలను ఎమర్జెన్సీ విభాగాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి సిఎస్‌ఆర్‌ఎంఓ, డా.వెంకటరమణ, శ్రీ M.రమేశ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు పున్నమి ప్రతినిధి

*కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వీల్ చైర్ మరియు ఎయిర్ బెడ్ విరాళం*

*ఆసుపత్రి అడిషనల్ డిఎంఈ & సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ :-* కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శ్రీ M. రమేశ్ గారి తల్లి అయిన రంగమ్మ చికిత్స పొందుతూ మృతి చెందారు. వారి జ్ఞాపకార్థంగా ఆసుపత్రికి వీల్ చైర్ మరియు ఎయిర్ బెడ్ విరాళంగా అందజేశారు.

సామాజిక సేవా దృక్పథంతో ఆసుపత్రికి ఈ పరికరాలు అందజేయడం పట్ల మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని అన్నారు.

ఈ విరాళంగా అందిన పరికరాలను ఎమర్జెన్సీ విభాగాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి సిఎస్‌ఆర్‌ఎంఓ, డా.వెంకటరమణ, శ్రీ M.రమేశ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.