*విశాఖ అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ch నరసింగరావు గారు మాట్లాడుతూ, సామాజికన్యాయం నేడు ప్రమాదంలో పడిందని, కార్మిక వర్గం, రైతాంగం నడుంబిగిస్తేనే, అంబేద్కర్ గారి ఆశయం సాధ్యం కాదని, ప్రవేటు రంగాని, రక్షించుకుంటూనే, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, దానికి గట్టిగా కృషి చెయ్యాలని అన్నారు. గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు K సత్యనారాయణ గారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమానికి తీవ్ర ఆటంకాలు కల్పిస్తున్నాయని, వారి మనుగడకే తీవ్రప్రమాదం రానున్నది అన్నారు. ఇంకా ఈ సభలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు K లోకనాథం గారు, CITU రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి గారు,AV నాగేశ్వరరావు గారు, DHPS రాష్ట్ర అధ్యక్షులు,జెవి ప్రభాకరరావు, kvps రాష్ట్ర నాయకులు MD ఆనంద్ బాబు, B రఘురామ్, భాగం లక్ష్మీ, ఆలూరి తిరుపాల్, K క్రాంతి బాబు, K, రంగమ్మ, J నవీన్ ప్రకాశ్, జువ్వుల రాంబాబు, ఈర్ల చిరంజీవి, M కుటుంబరావు రావు గారు, తదితరులు పాల్గొన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు మద్దెలసుబ్బన్న గారు వందనమర్పణతో సమావేశం ముగిసింది.

సి ఐ టి యూ సమావేశం
*విశాఖ అక్టోబర్ పున్నమి ప్రతినిధి* CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ch నరసింగరావు గారు మాట్లాడుతూ, సామాజికన్యాయం నేడు ప్రమాదంలో పడిందని, కార్మిక వర్గం, రైతాంగం నడుంబిగిస్తేనే, అంబేద్కర్ గారి ఆశయం సాధ్యం కాదని, ప్రవేటు రంగాని, రక్షించుకుంటూనే, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, దానికి గట్టిగా కృషి చెయ్యాలని అన్నారు. గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు K సత్యనారాయణ గారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమానికి తీవ్ర ఆటంకాలు కల్పిస్తున్నాయని, వారి మనుగడకే తీవ్రప్రమాదం రానున్నది అన్నారు. ఇంకా ఈ సభలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు K లోకనాథం గారు, CITU రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి గారు,AV నాగేశ్వరరావు గారు, DHPS రాష్ట్ర అధ్యక్షులు,జెవి ప్రభాకరరావు, kvps రాష్ట్ర నాయకులు MD ఆనంద్ బాబు, B రఘురామ్, భాగం లక్ష్మీ, ఆలూరి తిరుపాల్, K క్రాంతి బాబు, K, రంగమ్మ, J నవీన్ ప్రకాశ్, జువ్వుల రాంబాబు, ఈర్ల చిరంజీవి, M కుటుంబరావు రావు గారు, తదితరులు పాల్గొన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు మద్దెలసుబ్బన్న గారు వందనమర్పణతో సమావేశం ముగిసింది.

