Saturday, 16 May 2026
  • Home  
  • కల్తీ మద్యం నియంత్రణకు ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కల్తీ మద్యం నియంత్రణకు ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలు

మద్యం విక్రయం ముందు క్యూఆర్ కోడ్ స్కానింగ్ తప్పనిసరి ప్రతి బాటిల్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాతే విక్రయం జరగాలి కస్టమర్లకు సురక్షితమైన మద్యం అందించేందుకు ఈ నియమం తప్పనిసరి ఎక్సైజ్ సురక్షా యాప్ వినియోగం తప్పనిసరి Excise Suraksha App ద్వారా సీసాపై ఉన్న కోడ్ స్కాన్ చేయాలి మద్యం నిజమైనదో కాదో యాప్ ద్వారా వెంటనే ధృవీకరించవచ్చు దుకాణాలు & బార్లలో ధృవీకరణ బోర్డులు తప్పనిసరి విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించాం అనే బోర్డులు ప్రతి చోట ప్రదర్శించాలి కస్టమర్లు విశ్వాసంతో కొనుగోలు చేసేలా చర్యలు డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు ప్రతి మద్యం షాపు, బార్లో ప్రతిరోజూ Liquor Verification Register నిర్వహించాలి మద్యం రకాలు, కోడ్‌లు, విక్రయాల వివరాలు రికార్డ్ చేయాలి ర్యాండమ్ ఎక్సైజ్ శాఖ తనిఖీలు ఎప్పుడైనా అనుకోకుండా ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నియమావళి ఉల్లంఘనకు తగిన చర్యలు నకిలీ మద్యం విక్రయిస్తే లైసెన్స్ రద్దు నకిలీ లేదా కల్తీ మద్యం గుర్తిస్తే షాపు లైసెన్స్ రద్దు చేయబడుతుంది సంబంధిత దుకాణంపై కఠిన చర్యలు తీసుకుంటారు

మద్యం విక్రయం ముందు క్యూఆర్ కోడ్ స్కానింగ్ తప్పనిసరి
ప్రతి బాటిల్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాతే విక్రయం జరగాలి
కస్టమర్లకు సురక్షితమైన మద్యం అందించేందుకు ఈ నియమం తప్పనిసరి

ఎక్సైజ్ సురక్షా యాప్ వినియోగం తప్పనిసరి
Excise Suraksha App ద్వారా సీసాపై ఉన్న కోడ్ స్కాన్ చేయాలి
మద్యం నిజమైనదో కాదో యాప్ ద్వారా వెంటనే ధృవీకరించవచ్చు

దుకాణాలు & బార్లలో ధృవీకరణ బోర్డులు తప్పనిసరి
విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించాం అనే బోర్డులు ప్రతి చోట ప్రదర్శించాలి
కస్టమర్లు విశ్వాసంతో కొనుగోలు చేసేలా చర్యలు

డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు
ప్రతి మద్యం షాపు, బార్లో ప్రతిరోజూ Liquor Verification Register నిర్వహించాలి
మద్యం రకాలు, కోడ్‌లు, విక్రయాల వివరాలు రికార్డ్ చేయాలి

ర్యాండమ్ ఎక్సైజ్ శాఖ తనిఖీలు
ఎప్పుడైనా అనుకోకుండా ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
నియమావళి ఉల్లంఘనకు తగిన చర్యలు

నకిలీ మద్యం విక్రయిస్తే లైసెన్స్ రద్దు
నకిలీ లేదా కల్తీ మద్యం గుర్తిస్తే షాపు లైసెన్స్ రద్దు చేయబడుతుంది

సంబంధిత దుకాణంపై కఠిన చర్యలు తీసుకుంటారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.