*కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి పార్టీలో భారీ చేరికలు 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపిలో చేరడం జరిగింది.*
భారతీయ జనతా పార్టీ ఆమనగల్లు పట్టణ కార్యాలయంలో కడ్తాల్ పట్టణ అధ్యక్షులు మహేష్ గారి ఆద్విర్యంలో సీనియర్ నాయకులు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి గారి సమిక్షంలో పలువురు బీజేపీ పార్టీ లో చేరిక.
పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ కమిషన్ సభ్యులు ఆచారి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఆకర్షితుతాయి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆకర్షితులై యువత భారతీయ జనతా పార్టీ వైపు మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిని చూసి యువత మోడీ మార్గాన్ని ఎంచుకోవడం జరుగుతుంది రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ వైపే తెలంగాణ ప్రజల చూపు అని ఆచార్య దిమా వ్యక్తం చేయడం జరిగింది కల్వకుర్తి నియోజకవర్గం లో త్వరలో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని పత్రిక ముఖంగా తెలియజేయడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బిజెపి పార్టీ చేర్ల నాయకులను కార్యకర్తలను దిశా నిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కడ్తాల్ మండల బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.


