తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా మందకృష్ణ మాది గారి ఆదేశాలు మేరకు జిల్లా ఇంచార్జ్ దేవదాస్ మాదిగ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ల .రాజా మాదిగ పాల్గొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గహై గారి పైన దాడి జరిగిన నేపథ్యంలో దళిత జాతి మొత్తం నిరసన కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ల రాజా మాదిగ. తొట్టంబేడు మండల అధ్యక్షులు కాపులూరి బాలు మాదిగ. శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు పావులూరి వెంకట ముని మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని 13వ తేదీ జరగబోయే తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి అశేషంగా తిరుపతి జిల్లా లోని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వేలాదిగా తరలి రావాలని కోరుకుంటూ మీ ఇర్ల రాజా మాదిగ ఓం నమశ్శివాయ❤️🔥🩵💙💚💚💙🩵❤️🔥💙💛💛🩵❤️🔥💛💛

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గహై గారి పైన దాడి నిరసనలు తెలియజేస్తున్న ఎంఆర్పిఎస్ నాయకులు q1