తూర్పుగోదావరి జిల్లా జనసేన రాజమహేంద్రవరం నగర బాధ్యతలు తిరిగి చేపట్టిన అనంతరం, అనుశ్రీ సత్యనారాయణ OG సినిమా ప్రీమియర్ షో అనంతరం చిత్రం గొప్ప సక్సెస్ను అందుకొని రికార్డులు తిరిగి రాయడం ఖాయమని పేర్కొన్న సంగతి తెలిసినదే.
జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఈరోజు హైదరాబాదులో జరిగిన OG సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా #OG చిత్రం మెమొంటో అందుకున్న అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత రాజమండ్రి జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా పంపిణీదారులు నున్న దొరబాబు, మరియు OG నిర్మాత డివివి దానయ్య , డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ కార్యక్రమంలో చిత్ర ప్రముఖులు, చిత్రానికి సంబంధించిన సాంకేతిక బృందం, మరియు మెగా అభిమానులు తదితరులు ఉన్నారు.

హైదరాబాదులో జరిగిన OG సక్సెస్ మీట్.
తూర్పుగోదావరి జిల్లా జనసేన రాజమహేంద్రవరం నగర బాధ్యతలు తిరిగి చేపట్టిన అనంతరం, అనుశ్రీ సత్యనారాయణ OG సినిమా ప్రీమియర్ షో అనంతరం చిత్రం గొప్ప సక్సెస్ను అందుకొని రికార్డులు తిరిగి రాయడం ఖాయమని పేర్కొన్న సంగతి తెలిసినదే. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఈరోజు హైదరాబాదులో జరిగిన OG సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా #OG చిత్రం మెమొంటో అందుకున్న అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత రాజమండ్రి జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా పంపిణీదారులు నున్న దొరబాబు, మరియు OG నిర్మాత డివివి దానయ్య , డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ కార్యక్రమంలో చిత్ర ప్రముఖులు, చిత్రానికి సంబంధించిన సాంకేతిక బృందం, మరియు మెగా అభిమానులు తదితరులు ఉన్నారు.

