Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో ఘనంగా అజ్లాన్ సిరాజుద్దీన్ మొదటి పుట్టినరోజు వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో ఘనంగా అజ్లాన్ సిరాజుద్దీన్ మొదటి పుట్టినరోజు వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి పట్టణంలోని షాధిమంజిల్‌లో గాజుల షర్ఫుద్దీన్, హజీరా దంపతుల కుమారుడు అజ్లాన్ సిరాజుద్దీన్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
  • ఈ వేడుకలకు ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతికుమారి హాజరై చిన్నారి అజ్లాన్ సిరాజుద్దీన్‌ను ఆశీర్వదించారు.
  • చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఉదయగిరి పట్టణంలోని షాధిమంజిల్‌లో గాజుల షర్ఫుద్దీన్, హజీరా దంపతుల కుమారుడు అజ్లాన్ సిరాజుద్దీన్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతికుమారి హాజరై చిన్నారి అజ్లాన్ సిరాజుద్దీన్‌ను ఆశీర్వదించారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గాజుల వారి కుటుంబ సభ్యులు మేకపాటి శాంతికుమారికి ఆత్మీయ స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *