పున్నమి ప్రతినిధి సెప్టెంబర్
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గా శివధర్ రెడ్డి ని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శివధర్ రెడ్డి తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రం అందజేసి అభినందనలు తెలియ జేశారు.


