Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

8వ రాష్ట్రీయ పోషణ కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
8వ రాష్ట్రీయ పోషణ కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) 8 వ రాష్ట్రీయ పోషణ మహోత్సవంలో భాగంగా మాముడూరు మరియు ఆదూరుపల్లి గ్రామ సచివాలయం పరిధిలో కార్యక్రమము నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తల్లులందరికీ పోషక విలువలు ఉన్న ఆహారం ఎలా తయారు చేసుకోవాలి, ఏవిధంగా స్థానికంగా మనకు లభించేటువంటి చిరుధాన్యాలతో వంటలు ఎలా…
  • ఈ కార్యక్రమమునకు డాక్టర్లు ఏఎన్ఎంలు ఆశాలు అంగన్వాడీ కార్యకర్తలు సెక్టారు సూపర్వైజర్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి)

8 వ రాష్ట్రీయ పోషణ మహోత్సవంలో భాగంగా మాముడూరు మరియు ఆదూరుపల్లి గ్రామ సచివాలయం పరిధిలో కార్యక్రమము నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తల్లులందరికీ పోషక విలువలు ఉన్న ఆహారం ఎలా తయారు చేసుకోవాలి, ఏవిధంగా స్థానికంగా మనకు లభించేటువంటి చిరుధాన్యాలతో వంటలు ఎలా తయారు చేసుకోవాలి వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు‌. ఈ కార్యక్రమమునకు డాక్టర్లు ఏఎన్ఎంలు ఆశాలు అంగన్వాడీ కార్యకర్తలు సెక్టారు సూపర్వైజర్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *