ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో బంగ్లాదేశ్ కోర్టు ఓ దంపతులకు మరణశిక్ష విధించింది. కేవలం ఐదు రోజుల విచారణలోనే తీర్పు వెలువడటం విశేషం. దేశంలో పెరుగుతున్న బాలికలపై నేరాల నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

- News
బంగ్లాదేశ్‌లో బాలిక హత్య కేసులో దంపతులకు ఉరిశిక్ష