Monday, 18 May 2026
  • Home  
  • మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకోత్సవానికి వచ్చిన : రాష్ట్ర గవర్నర్
- తెలంగాణ

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకోత్సవానికి వచ్చిన : రాష్ట్ర గవర్నర్

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) సోమవారం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం లో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షత వహించారు.ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు అంటే కేవలం ఇటుకలు,నిర్మాణాలు కావని, దార్శనికత, విలువలు, శ్రేష్టత కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
సోమవారం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం లో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షత వహించారు.ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు అంటే కేవలం ఇటుకలు,నిర్మాణాలు కావని,
దార్శనికత, విలువలు, శ్రేష్టత కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.