Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

మిషన్ భగీరథ నోటీస్ అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం,మంచాల, యాచారం మరియు శంషాబాద్ మండలాలకు మంచి నీరు సరఫరా చేయు మెయిన్ పైప్ లైన్ లో(1000mm) లీకేజీ మరమ్మతు చేయడం జరుగుతుంది. కావున పై ఐదు మండలాలకు నీటి సరఫరా బంద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9133469506 మిషన్ భగీరథ నోటీస్*: అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం,మంచాల, యాచారం మరియు శంషాబాద్ మండలాలకు మంచి నీరు సరఫరా చేయు మెయిన్ పైప్ లైన్ లో(1000mm) లీకేజీ మరమ్మతు చేయడం జరుగుతుంది.
  • కావున పై ఐదు మండలాలకు *అక్టోబర్ 28 ఉదయం 10 గంటల నుండి 29 మధ్యాహ్నం 3 గంటల వరకు)* సరఫరాలో అంతరాయం కలుగుతుంది.
  • కావున మీ పరిధిలోని లోకల్ సోర్స్ (local source) ఉపయోగించుకొని నీటి సరఫరా చేసుకోని సహకరించగలరు.

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9133469506
మిషన్ భగీరథ నోటీస్*:
అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం,మంచాల, యాచారం మరియు శంషాబాద్ మండలాలకు మంచి నీరు సరఫరా చేయు మెయిన్ పైప్ లైన్ లో(1000mm) లీకేజీ మరమ్మతు చేయడం జరుగుతుంది. కావున పై ఐదు మండలాలకు *అక్టోబర్ 28 ఉదయం 10 గంటల నుండి 29 మధ్యాహ్నం 3 గంటల వరకు)* సరఫరాలో అంతరాయం కలుగుతుంది.
కావున మీ పరిధిలోని లోకల్ సోర్స్ (local source) ఉపయోగించుకొని నీటి సరఫరా చేసుకోని సహకరించగలరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *