రాయచోటి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులకు సిఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను 62 మంది లబ్ధిదారులకు 60. 24 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేయడం జరిగింది. అలాగే ఇద్దరు ఎల్ ఓ సి బాధితులకు రూ. 11 లక్షలు చెక్కులు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు.


