చెన్నరావు పేట మండలం. ఎల్లాయిగూడెం చెందిన బోడ శివ విద్యుత్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిన అన్మాండ్ ఉద్యోగిగా పాపయ్యపేట గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు.
పాపయ్య పేట గ్రామంలో విద్యుత్ మరమ్మత్తులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేట జిల్లా ఆసుపత్రికి తరలించగా . వైద్యులు C P R చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. శివ మృతితో బంధువులు కన్నీరు మున్నీరు గా విలపించారు.చికిత్స పొందుతూ మృతి. చెందాడు.
ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.



