ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @
ఇటీవల రోదసి యాత్ర చేసిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అరుదైన స్పేస్ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో తెలిపే టైమ్ లాప్స్ వీడియోను ఆయన షేర్ చేశారు. అప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) హిందూ మహాసముద్రంపై దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా ప్రయాణించింది. ఆ సమయంలో తాము భారత తూర్పు తీరం మీదుగా పయనించినట్లు శుక్లా వివరించారు. తాను ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు వర్షాకాలం కావడంతో భారత్పై ఎక్కువగా మబ్బులు ఉన్నట్లు తెలిపారు.

అంతరిక్షం నుంచి భారత్ కనిపిస్తోందిలా!: టైమ్ లాప్స్ వీడియో షేర్ చేసిన శుభాంశు.
ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ ఇటీవల రోదసి యాత్ర చేసిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అరుదైన స్పేస్ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో తెలిపే టైమ్ లాప్స్ వీడియోను ఆయన షేర్ చేశారు. అప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) హిందూ మహాసముద్రంపై దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా ప్రయాణించింది. ఆ సమయంలో తాము భారత తూర్పు తీరం మీదుగా పయనించినట్లు శుక్లా వివరించారు. తాను ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు వర్షాకాలం కావడంతో భారత్పై ఎక్కువగా మబ్బులు ఉన్నట్లు తెలిపారు.

