Friday, 29 May 2026
  • Home  
  • నటసార్వభౌముడు ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించిన భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కుమార్ బస్వాని!
- పశ్చిమ గోదావరి

నటసార్వభౌముడు ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించిన భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కుమార్ బస్వాని!

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కుమార్ బస్వాని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి అణగారిన వర్గాలకు తోడుగా నిలిచారని, మహిళా సాధికారతకు మరియు ప్రజా సంక్షేమానికి సరికొత్త బాటలు వేశారని ఈ సందర్భంగా కొనియాడారు. “అన్నా” అని పిలిస్తే పలికే దైవంగా కోట్లాదిమంది హృదయాలలో కొలువైన ఎన్టీఆర్ గారి ఆశయాలు, స్ఫూర్తి తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకాలని పవన్ కుమార్ బస్వాని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.