Saturday, 16 May 2026
  • Home  
  • పౌర హక్కుల దినోత్సవం: పోసంపేటలో అవగాహన సదస్సు!
- కామారెడ్డి

పౌర హక్కుల దినోత్సవం: పోసంపేటలో అవగాహన సదస్సు!

కామారెడ్డి,01 ఫిబ్రవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో శనివారం పౌరుల హక్కుల రక్షణ గురించి చెప్పుకు న్నారు.పౌరాకుల దినోత్సవం సందర్భంగా, గ్రామ స్థులకు అవగాహన కల్పించే సదస్సు గొప్ప స్థాయి లో జరిగింది. ఎస్ఐ.రాజశేఖర్ మాట్లాడుతూ, పౌర హక్కుల గురించి ప్రజలకు తెలియజేసేందు కు ఈ కార్యక్రమం నిర్వహించా మని తెలిపారు. పౌరుల హక్కుల రక్షణ, బాధ్యతలు, సర్కారు సేవలు, ఫిర్యాదులు ఎలా చేయాలి వంటి అంశాలపై వివరంగా చర్చించారు. గ్రామస్థు లు, మహిళ లు, యువత సమూహంగా పాల్గొని, తమ సందేహా లు వివరించుకున్నారు. ఎస్ఐ సూచ నల మేరకు పౌరులు తమ హక్కులు తెలుసుకుని, అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడాలని పిలు పునిచ్చారు.ఈ కార్యక్రమం గ్రామంలో పౌర హక్కు ల అవగాహనను మరింత పెంచిందని, భవిష్య త్తులో ఇలాంటి సదస్సులు ఎక్కువగా జరుగుతా యని ఎస్ఐ హామీ ఇచ్చారు. పోసానిపేట్ గ్రామ స్థులు ఈ అవకాశానికి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి,01 ఫిబ్రవరి,( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో శనివారం పౌరుల హక్కుల రక్షణ గురించి చెప్పుకు న్నారు.పౌరాకుల దినోత్సవం సందర్భంగా, గ్రామ స్థులకు అవగాహన కల్పించే సదస్సు గొప్ప స్థాయి లో జరిగింది. ఎస్ఐ.రాజశేఖర్ మాట్లాడుతూ, పౌర హక్కుల గురించి ప్రజలకు తెలియజేసేందు కు ఈ కార్యక్రమం నిర్వహించా మని తెలిపారు. పౌరుల హక్కుల రక్షణ, బాధ్యతలు, సర్కారు సేవలు, ఫిర్యాదులు ఎలా చేయాలి వంటి అంశాలపై వివరంగా చర్చించారు. గ్రామస్థు లు, మహిళ లు, యువత సమూహంగా పాల్గొని, తమ సందేహా లు వివరించుకున్నారు. ఎస్ఐ సూచ నల మేరకు పౌరులు తమ హక్కులు తెలుసుకుని, అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడాలని పిలు పునిచ్చారు.ఈ కార్యక్రమం గ్రామంలో పౌర హక్కు ల అవగాహనను మరింత పెంచిందని, భవిష్య త్తులో ఇలాంటి సదస్సులు ఎక్కువగా జరుగుతా యని ఎస్ఐ హామీ ఇచ్చారు. పోసానిపేట్ గ్రామ స్థులు ఈ అవకాశానికి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.