Thursday, 28 May 2026
  • Home  
  • మడమనూరులో కోలాహలంగా మహానాడు కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మడమనూరులో కోలాహలంగా మహానాడు కార్యక్రమం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 28 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో మహానాడు కార్యక్రమాన్ని కనుపూరు కెనాల్ చైర్మన్ వర్ధినేని మస్తాన్ నాయుడు, మన్నెమాల భాస్కర్ రెడ్డి, నూనె లక్ష్మయ్య యాదవ్, మేడికొండ శ్రీహరినాయుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించి పండుగ వాతావరణాన్ని తలపించేలా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్నగారు స్థాపించిన పార్టీ నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. కార్యక్రమంలో గాలి రామకృష్ణారెడ్డి, మన్నెమాల ఆదినారాయణరెడ్డి, ఉడత విజయ్, చెమిర్తి సుధీర్ యాదవ్, మోడీ బోయిన వెంకట రమణయ్యతో పాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 28 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో మహానాడు కార్యక్రమాన్ని కనుపూరు కెనాల్ చైర్మన్ వర్ధినేని మస్తాన్ నాయుడు, మన్నెమాల భాస్కర్ రెడ్డి, నూనె లక్ష్మయ్య యాదవ్, మేడికొండ శ్రీహరినాయుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించి పండుగ వాతావరణాన్ని తలపించేలా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్నగారు స్థాపించిన పార్టీ నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. కార్యక్రమంలో గాలి రామకృష్ణారెడ్డి, మన్నెమాల ఆదినారాయణరెడ్డి, ఉడత విజయ్, చెమిర్తి సుధీర్ యాదవ్, మోడీ బోయిన వెంకట రమణయ్యతో పాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.