Thursday, 5 February 2026
  • Home  
  • యోగా పోటీల్లో సత్తా చాటిన హీల్ విద్యార్థులు
- ఎలూరు

యోగా పోటీల్లో సత్తా చాటిన హీల్ విద్యార్థులు

ఆగిరిపల్లి: జిల్లాస్థాయిలో నిర్వహించిన యోగా పోటీల్లో హీల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటి బంగారు పతకాలు సాధించారు. మండలంలోని తోటపల్లి హీల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఏలూరు లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసనా పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారని హీల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై. లతా చౌదరి తెలిపారు. హీల్ సంస్థ సీఈఓ కూరపాటి అజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ మిక్కిలినేని హరీష్, యోగ కోచ్ యోగా కోచ్ గోపి విద్యార్థిని,విద్యార్థులను అభినందించారు.

ఆగిరిపల్లి:
జిల్లాస్థాయిలో నిర్వహించిన యోగా పోటీల్లో హీల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటి బంగారు పతకాలు సాధించారు. మండలంలోని తోటపల్లి హీల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఏలూరు లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసనా పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారని హీల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై. లతా చౌదరి తెలిపారు. హీల్ సంస్థ సీఈఓ కూరపాటి అజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ మిక్కిలినేని హరీష్, యోగ కోచ్ యోగా కోచ్ గోపి విద్యార్థిని,విద్యార్థులను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.