పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ఖమ్మం స్థాఫర్)
సత్తుపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలోని డివైడర్ పై మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్నిసత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాఘ మయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు

- ఖమ్మం
వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏం ఎల్ ఏ శ్రీమతి మట్ట రాగామయి
పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం స్థాఫర్) సత్తుపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలోని డివైడర్ పై మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్నిసత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాఘ మయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు

