Thursday, 10 September 2026
  • Home  
  • 9వ జాతీయ పోషణ మాస ఉత్సవాలను జయప్రదం చేయండి
- ప్రకాశం

9వ జాతీయ పోషణ మాస ఉత్సవాలను జయప్రదం చేయండి

9వ జాతీయ పోషణ మాసం ఉత్సవాలు 9.9.2026 నుండి 8.10.2026 వరకు జరుగుతున్న నేపథ్యంలో భాగంగా గురువారం నాడు ఒంగోలు కలెక్టరేట్ లోని PGRS సమావేశపు హాల్ నందు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధ్యక్షతన జాతీయ పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆహారము వైవిధ్యము తగినంత ప్రోటీన్, అంగన్వాడి కేంద్రాలలో తాజా వేడి భోజనం, సమాజ భాగస్వామ్యం, ప్రధానమంత్రి మాతృ వందన యోజన మరియు పోషణ మరియు బాల్య పూర్ ప్రాథమిక విద్య అంశముల మీద సమావేశం నిర్వహించడమైనది. కార్యక్రమంలో భాగంగా పురుషులతో వంట ప్రదర్శన మరియు ఆరోగ్యవంతమైన శిశువులను గుర్తించి వారికి బహుమతులు ఇవ్వడమైనది. గర్భిణీలను ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద నమోదు చేయడమైనది. వారికి పోషక విలువలు కలిగినటువంటి మునగాకు పొడిని కూడా సఫరా చేయడమైనది. ఆరోగ్యవంతమైన పిల్లలకు జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సమావేశంలో జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మరియు జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, సిడిపివోలు మరియు సూపర్వైజర్లు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

9వ జాతీయ పోషణ మాసం ఉత్సవాలు 9.9.2026 నుండి 8.10.2026 వరకు జరుగుతున్న నేపథ్యంలో భాగంగా గురువారం నాడు ఒంగోలు కలెక్టరేట్ లోని PGRS సమావేశపు హాల్ నందు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధ్యక్షతన
జాతీయ పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆహారము వైవిధ్యము తగినంత ప్రోటీన్, అంగన్వాడి కేంద్రాలలో తాజా వేడి భోజనం, సమాజ భాగస్వామ్యం, ప్రధానమంత్రి మాతృ వందన యోజన మరియు పోషణ మరియు బాల్య పూర్ ప్రాథమిక విద్య అంశముల మీద సమావేశం నిర్వహించడమైనది.

కార్యక్రమంలో భాగంగా పురుషులతో వంట ప్రదర్శన మరియు ఆరోగ్యవంతమైన శిశువులను గుర్తించి వారికి బహుమతులు ఇవ్వడమైనది.

గర్భిణీలను ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద నమోదు చేయడమైనది. వారికి పోషక విలువలు కలిగినటువంటి మునగాకు పొడిని కూడా సఫరా చేయడమైనది. ఆరోగ్యవంతమైన పిల్లలకు జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సమావేశంలో జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మరియు జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, సిడిపివోలు మరియు సూపర్వైజర్లు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.