Thursday, 14 May 2026
  • Home  
  • 900 సంవత్సరాల నాటి విగ్రహం లభ్యం* ఆనందోత్సాహంలో గ్రామస్తులు
- E-పేపర్

900 సంవత్సరాల నాటి విగ్రహం లభ్యం* ఆనందోత్సాహంలో గ్రామస్తులు

తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి పున్నమి న్యూస్ ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూ. గో జిల్లా… గోపాలపురం మండలం *900 సంవత్సరాల నాటి విగ్రహం లభ్యం* ఆనందోత్సాహంలో గ్రామస్తులు గోపాలపురం గ్రామంలో 100 సంవత్సరాల నాటి విగ్నేశ్వర స్వామి ఆలయం జీర్ణావస్థకు రావడంతో పునర్ నిర్మించడానికి దేవాలయాన్ని కూల్చిన వినాయక భక్తులు…. ఈ నేపథ్యంలో దేవాలయం కింద ఉన్న మట్టిని తీసి ట్రాక్టర్లతో రెండు నెలల క్రితం ఊరి చివరన కారంపూడి సత్యనారాయణ కు చెందిన కర్రల మిషన్ లో వేశామని తెలిపారు….. తుఫాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షానికి మట్టి కరిగి విగ్రహం తల కనపడటంతో అక్కడే ఉన్న సత్యనారాయణ అనుమానంతో తవ్వి చూశారు…. విగ్రహం బయటపడడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని విగ్రహాన్ని బయటకు తీసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు….. గ్రామ పెద్దలు ఈ విశేషానికి విగ్రహాన్ని పరీక్షించడానికి ప్రముఖ తిరుపతి దేవస్థాన ఆఁస్తానా పండితులు వెంకటేశ్వర శాస్త్రి ను ఫటాహుటిన రప్పించారు….. విగ్రహాన్ని పరీక్షించిన పండితులు ఈ విగ్రహం రుక్మిణీ సమేత గోపాల స్వామి విగ్రహం అని ఇది 900 సంవత్సరాల క్రితం నాటి విగ్రహం అత్యంత మహిమా గల విగ్రహముగా తెలిపారు…. ఈ విగ్రహాన్ని నీటితో కడగగా లేత ఆకుపచ్చ రంగుగా మారుతుందని ఇటువంటి రాయి భారతదేశంలో ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే దొరుకుతుందని ఆయన అన్నారు…. ఇటువంటి విగ్రహాలు దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా మూడు చోట్ల మాత్రమే ఉన్నాయని ఆయన తెలియజేశారు…. ఈ విగ్రహం దొరకడం పట్ల గోపాలపురం గ్రామ ప్రజ లు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…. పెద్దల సహకారంతో గ్రామంలో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. End

తూర్పుగోదావరి జిల్లా
ప్రతినిధి పున్నమి న్యూస్
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.

తూ. గో జిల్లా…
గోపాలపురం మండలం

*900 సంవత్సరాల నాటి విగ్రహం లభ్యం* ఆనందోత్సాహంలో గ్రామస్తులు

గోపాలపురం గ్రామంలో 100 సంవత్సరాల నాటి విగ్నేశ్వర స్వామి ఆలయం జీర్ణావస్థకు రావడంతో పునర్ నిర్మించడానికి దేవాలయాన్ని కూల్చిన వినాయక భక్తులు….

ఈ నేపథ్యంలో దేవాలయం కింద ఉన్న మట్టిని తీసి ట్రాక్టర్లతో రెండు నెలల క్రితం ఊరి చివరన కారంపూడి సత్యనారాయణ కు చెందిన కర్రల మిషన్ లో వేశామని తెలిపారు…..

తుఫాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షానికి మట్టి కరిగి విగ్రహం తల కనపడటంతో అక్కడే ఉన్న సత్యనారాయణ అనుమానంతో తవ్వి చూశారు….

విగ్రహం బయటపడడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని విగ్రహాన్ని బయటకు తీసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు…..

గ్రామ పెద్దలు ఈ విశేషానికి విగ్రహాన్ని పరీక్షించడానికి ప్రముఖ తిరుపతి దేవస్థాన ఆఁస్తానా పండితులు వెంకటేశ్వర శాస్త్రి ను ఫటాహుటిన రప్పించారు…..

విగ్రహాన్ని పరీక్షించిన పండితులు ఈ విగ్రహం రుక్మిణీ సమేత గోపాల స్వామి విగ్రహం అని ఇది 900 సంవత్సరాల క్రితం నాటి విగ్రహం అత్యంత మహిమా గల విగ్రహముగా తెలిపారు….

ఈ విగ్రహాన్ని నీటితో కడగగా లేత ఆకుపచ్చ రంగుగా మారుతుందని ఇటువంటి రాయి భారతదేశంలో ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే దొరుకుతుందని ఆయన అన్నారు….

ఇటువంటి విగ్రహాలు దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా మూడు చోట్ల మాత్రమే ఉన్నాయని ఆయన తెలియజేశారు….

ఈ విగ్రహం దొరకడం పట్ల గోపాలపురం గ్రామ ప్రజ లు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు….

పెద్దల సహకారంతో గ్రామంలో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు.

End

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.