వేల్పూర్ మండల కేంద్రంలోని పడగలగ్రామంలో 70వ ఎజిఎఫ్ పాఠశాల క్రీడలు బుధవారం ప్రారంభమయ్యాయ
క్రీడా పోటీలు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో క్రీడల కన్వీనర్ శ్రీ పెంట జలంధర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా రగురాం ఎంపీడీవో సర్పంచ్ నల్ల రాజు, డివైఎస్ఓ పవన్ , ఎంఈఓ రేణుక, క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్చ్ ఫాస్ట్ పోటీలు నిర్వహించగా ప్రధమంగా జడ్పిహెచ్ఎస్ పడగల్, ద్వితీయ బహుమతిగా జడ్పిహెచ్ఎస్ వేల్పూర్, మరియు జడ్పిహెచ్ఎస్ పచ్చల నడుకుడ, తృతీయ బహుమతిగా జడ్పిహెచ్ఎస్ అంక్సాపూర్, అదేవిధంగా మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్న అన్ని పాఠశాలలకు కన్సోలేషన్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లరాజు, ఉప సర్పంచ్ గైని నరేందర్, మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, అలాల్ బాజారావు, ఎర్రం గంగాధర్, నర్సారెడ్డి ,వినోద్, బింగి శ్రీకాంత్, మరియు వార్డు సభ్యులు క్రీడా ఆర్గనైజింగ్ సెక్రెటరీ, ఎస్ఎంసి చైర్మన్ ప్రవళిక, ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం సరోజిని, మరియు పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యాభిమానులు, క్రీడాభిమానులు, మార్చ్ ఫస్ట్ చూసిన గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. క్రీడాకారులతో పాఠశాల ఆవరణ సందడిగా మారింది

70 ఏ జి ఎఫ్ మండల్ అంతర్ పాఠశాల క్రీడలు
వేల్పూర్ మండల కేంద్రంలోని పడగలగ్రామంలో 70వ ఎజిఎఫ్ పాఠశాల క్రీడలు బుధవారం ప్రారంభమయ్యాయ క్రీడా పోటీలు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో క్రీడల కన్వీనర్ శ్రీ పెంట జలంధర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా రగురాం ఎంపీడీవో సర్పంచ్ నల్ల రాజు, డివైఎస్ఓ పవన్ , ఎంఈఓ రేణుక, క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్చ్ ఫాస్ట్ పోటీలు నిర్వహించగా ప్రధమంగా జడ్పిహెచ్ఎస్ పడగల్, ద్వితీయ బహుమతిగా జడ్పిహెచ్ఎస్ వేల్పూర్, మరియు జడ్పిహెచ్ఎస్ పచ్చల నడుకుడ, తృతీయ బహుమతిగా జడ్పిహెచ్ఎస్ అంక్సాపూర్, అదేవిధంగా మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్న అన్ని పాఠశాలలకు కన్సోలేషన్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లరాజు, ఉప సర్పంచ్ గైని నరేందర్, మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, అలాల్ బాజారావు, ఎర్రం గంగాధర్, నర్సారెడ్డి ,వినోద్, బింగి శ్రీకాంత్, మరియు వార్డు సభ్యులు క్రీడా ఆర్గనైజింగ్ సెక్రెటరీ, ఎస్ఎంసి చైర్మన్ ప్రవళిక, ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం సరోజిని, మరియు పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యాభిమానులు, క్రీడాభిమానులు, మార్చ్ ఫస్ట్ చూసిన గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. క్రీడాకారులతో పాఠశాల ఆవరణ సందడిగా మారింది

