నీటి పైప్లైన్ పనుల కారణంగా ఖాజాగూడ జంక్షన్ వద్ద సెప్టెంబర్ 26 నుంచి 60 రోజుల పాటు ట్రాఫిక్ మార్పులు అమల్లో ఉండనున్నాయి. షేక్పేట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని కోరారు.

ఖాజాగూడలో 60 రోజుల ట్రాఫిక్ ఆంక్షలు