నిర్మల్: పట్టణంలో పలు రోజులుగా ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలందుకున్న భారీ వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వైభవంగా కొనసాగుతోంది. వివిధ రూపాల్లో కొలువుదీరిన గణనాథులను దర్శించుకునేందుకు పట్టణంతో పాటు పలు గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- నిర్మల్
నిర్మల్‌లో వైభవంగా వినాయకుల శోభాయాత్ర