Saturday, 26 September 2026

Tag: Khajaguda Traffic

హైదరాబాద్

ఖాజాగూడలో 60 రోజుల ట్రాఫిక్ ఆంక్షలు

నీటి పైప్‌లైన్ పనుల కారణంగా ఖాజాగూడ జంక్షన్ వద్ద సెప్టెంబర్ 26 నుంచి 60 రోజుల పాటు ట్రాఫిక్ మార్పులు అమల్లో ఉండనున్నాయి. షేక్‌పేట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ జంక్షన్, నానక్‌రామ్‌గూడ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.