Monday, 1 June 2026
  • Home  
  • 23 నెల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు.. 23 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: చంద్రబాబు
- News

23 నెల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు.. 23 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: చంద్రబాబు

మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా యువతకు 23 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. కాకినాడ సెజ్‌లో రూ.80 వేల కోట్లతో గ్రీన్ అమ్మోనియా, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తున్నాయని పేర్కొన్నారు. పీఎం సేతు కింద ఏడాదికి 25 వేల మంది యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తున్నామని, కేంద్ర సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పునరుద్ధరించామని, విశాఖ రైల్వే జోన్ కల కూడా సాకారమైందని సీఎం స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.