Wednesday, 10 June 2026
  • Home  
  • *2026లో రెండవ అరుదైన సూర్య గ్రహణం*
- Featured

*2026లో రెండవ అరుదైన సూర్య గ్రహణం*

*2026లో రెండవ అరుదైన సూర్య గ్రహణం* ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహణాలకు ప్రాధాన్యత ఉంది. 2026లో రాబోయే రెండవ కంకణాకార సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి 09:12 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13వ తేదీ తెల్లవారుజామున 01:23 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకునేందుకు ఆసక్తి నెల కొంది. సూతక కాలం వర్తిస్తుందా లేదా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఐతే భారతదేశంలో ఇది కనిపించదు.

*2026లో రెండవ అరుదైన సూర్య గ్రహణం*

ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహణాలకు ప్రాధాన్యత ఉంది. 2026లో రాబోయే రెండవ కంకణాకార సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి 09:12 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13వ తేదీ తెల్లవారుజామున 01:23 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకునేందుకు ఆసక్తి నెల కొంది. సూతక కాలం వర్తిస్తుందా లేదా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఐతే భారతదేశంలో ఇది కనిపించదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.