కాకినాడ జిల్లా తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న లయన్ కె లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత భోజన పథకం ప్రారంభించి,ఆదివారం నాటికి 1315 వ రోజుకు చేరుకుంది. కెనడాకు చెందిన బిళ్ళకుర్తి నిర్విలాశ్రీత పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు లయన్ జయ వివేక్ రెడ్డి,లయన్ సత్యపావని,తాతయ్యలు , నానమ్మ ,అమ్మమ్మ లయన్ శ్రీనివాసరెడ్డి, లయన్ విజయ లావణ్య, టి శేషారెడ్డి, రాణిచే నిరుపేదలకు భోజనములు,బిస్కెట్ ప్యాకెట్స్ ,స్వీట్ సేమియా ఏర్పాటు చేశారు.వీరికి ఆ అభాగ్యుల ఆశీస్సులు , వీరి సేవా దృక్పథానికి, లాశ్రిత పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు ప్రత్యేక శుభాభినందనలు ,శుభాశీస్సులు తెలియజేశారు.

1315 వ రోజుకు చేరుకున్న లయన్ కె లక్ష్మయ్య బ్రహ్మార్పన్ లయన్స్ ఉచిత భోజన పథకం