నెల్లూరు విచ్చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్,తాడేపల్లి MLA జనసేన ఫైర్ బ్రాండ్ శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారికి ఘన స్వాగతం పలికి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన నాయకులు కిషోర్ గునుకుల.
నెల్లూరులో బలిజ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారిని కిషోర్ గునుకుల సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
జనసేన పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీనివాస్ గారు చేస్తున్న కృషి అభినందనీయమని కిషోర్ గునుకుల పేర్కొన్నారు. ప్రజల పక్షాన మరింత ఉత్సాహంతో పనిచేస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

నెల్లూరు విచ్చేసిన ఎమ్మెల్యే, బొలిసెట్టి శ్రీనివాస్ కు ఘన స్వాగతం.. జన్మదిన శుభాకాంక్షల వెల్లువ!
నెల్లూరు విచ్చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్,తాడేపల్లి MLA జనసేన ఫైర్ బ్రాండ్ శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారికి ఘన స్వాగతం పలికి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన నాయకులు కిషోర్ గునుకుల. నెల్లూరులో బలిజ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారిని కిషోర్ గునుకుల సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీనివాస్ గారు చేస్తున్న కృషి అభినందనీయమని కిషోర్ గునుకుల పేర్కొన్నారు. ప్రజల పక్షాన మరింత ఉత్సాహంతో పనిచేస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

