నర్సంపేట నియోజకవర్గ మండల కేంద్రంలో ఈ మోసపూరిత కాంగ్రెస్ ఏర్పడి 1000 రోజులు అయినా యువత కు విద్యార్థులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు అని నిరసనగా నర్సంపేట చౌరస్తా లో విద్యార్థుల కోసం ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు పరిశీలకులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.రేవంత్ ఇచ్చిన మోసపూరిత హామీలు జాబ్ క్యాలెండర్, స్కూటీలు, యూత్ డిక్లరేషన్, 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, పీజు రియంబర్స్ మెంట్, విద్యా భరోసా కార్డు పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ కాలయాపన చేస్తుంది అని అన్నారు.
పరిశీలకులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ.
యూత్ డిక్లరేషన్ పేరుతో యువతకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వాటిని అమలు చేయకుండా విద్యార్థులు, నిరుద్యోగ యువతను మోసం చేస్తుంది
జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేసి, విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. …
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ మరియు విద్యార్ధి విభాగం శ్రేణులు పాల్గొన్నారు.

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై 4వ రోజు బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు,యువత, విద్యార్థులు
నర్సంపేట నియోజకవర్గ మండల కేంద్రంలో ఈ మోసపూరిత కాంగ్రెస్ ఏర్పడి 1000 రోజులు అయినా యువత కు విద్యార్థులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు అని నిరసనగా నర్సంపేట చౌరస్తా లో విద్యార్థుల కోసం ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు పరిశీలకులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.రేవంత్ ఇచ్చిన మోసపూరిత హామీలు జాబ్ క్యాలెండర్, స్కూటీలు, యూత్ డిక్లరేషన్, 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, పీజు రియంబర్స్ మెంట్, విద్యా భరోసా కార్డు పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ కాలయాపన చేస్తుంది అని అన్నారు. పరిశీలకులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ. యూత్ డిక్లరేషన్ పేరుతో యువతకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వాటిని అమలు చేయకుండా విద్యార్థులు, నిరుద్యోగ యువతను మోసం చేస్తుంది జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేసి, విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. … ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ మరియు విద్యార్ధి విభాగం శ్రేణులు పాల్గొన్నారు.

