భద్రాద్రి కొత్తగూడెం:- 05/09/2026 (పున్నమి ప్రతినిధి)
మెగా DSC అన్నారు — ఉద్యోగాలు ఎక్కడ?
జాబ్ క్యాలెండర్ అన్నారు — అమలు ఎక్కడ?
నిరుద్యోగ భృతి అన్నారు — ఊసే లేదు!
ఎన్నికల సమయంలో విద్యార్థులను ప్రచారానికి ఉపయోగించుకున్న కాంగ్రెస్… అధికారంలోకి వచ్చాక అదే విద్యార్థులను నట్టేట ముంచింది.
హామీలు ఇచ్చి… ఇప్పుడు విద్యార్థులకే వెన్నుపోటు!
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు — హామీలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం!
