వార్త ముఖ్యాంశాలు
- కొత్తగూడెం జిల్లా :అక్టోంబర్ 20:(పున్నమి ప్రతినిధి )..
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దసరా పర్వదినం సందర్బంగా అమ్మవారి పూజ ఘనంగా నిర్వహించారు.స్థానిక 4వ డివిజన్ కార్పొరేటర్ జిల్లా మహిళా మోర్చా ఉప, అధ్యక్షురాలు చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా…
కొత్తగూడెం జిల్లా :అక్టోంబర్ 20:(పున్నమి ప్రతినిధి )..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దసరా పర్వదినం సందర్బంగా అమ్మవారి పూజ ఘనంగా నిర్వహించారు.స్థానిక 4వ డివిజన్ కార్పొరేటర్ జిల్లా మహిళా మోర్చా ఉప, అధ్యక్షురాలు చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్,మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి,జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు సత్యనారాయణ, కో కన్వినర్ సబ్బని రాజేష్,లక్ష్మీదేవిపల్లి అధ్యక్షులు నవీన్,ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్,RSS మాజీ అధ్యక్షులు పిల్లి రాజేశ్వర్ రావు, VHP కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…