పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి.. భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఉచిత ఓటరు నమోదు ప్రారంభం…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కోరారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ…