Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

కాంగ్రెస్ వెయ్యి రోజుల మోసపూరిత పాలనపై నరసింహుల పేటలో నిరసన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *కాంగ్రెస్ 1000 రోజుల మోసపూరిత పాలనపై నర్సింహుపేట లో నిరసన..*ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు, యువతకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం...
  • 1000 రోజులు గడిచినా ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.
  • పైగా ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ.*డోర్నకల్ నియోజకవర్గం,నర్సింహులపేట మండల కేంద్రంలో..* ముఖ్య అతిథిగా *డోర్నకల్ మాజీ శాసనసభ్యులు శ్రీ డిఎస్ రెడ్యా నాయక్ గారు* పాల్గొని ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

*కాంగ్రెస్ 1000 రోజుల మోసపూరిత పాలనపై నర్సింహుపేట లో నిరసన..*ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు, యువతకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం… 1000 రోజులు గడిచినా ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పైగా ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ.*డోర్నకల్ నియోజకవర్గం,నర్సింహులపేట మండల కేంద్రంలో..* ముఖ్య అతిథిగా *డోర్నకల్ మాజీ శాసనసభ్యులు శ్రీ డిఎస్ రెడ్యా నాయక్ గారు* పాల్గొని ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *