జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామ ZPHS హైస్కూల్‌ను బీజేపీ నాయకులు సందర్శించి, పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల లేమిని పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణలో విద్యాశాఖ నామమాత్రంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణ, జిల్లా నాయకుడు కృష్ణమూర్తి, గ్రామ అధ్యక్షుడు కత్తుల రాజు, గ్రామ నాయకులు వెంకటరెడ్డి, ఇనుగల గణేష్, 264 బూత్ అధ్యక్షుడు వెంకటయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సముద్రాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మౌలిక వసతుల లేమిపై బీజేపీ నాయకుల ఆందోళన, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామ ZPHS హైస్కూల్‌ను బీజేపీ నాయకులు సందర్శించి, పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల లేమిని పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణలో విద్యాశాఖ నామమాత్రంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణ, జిల్లా నాయకుడు కృష్ణమూర్తి, గ్రామ అధ్యక్షుడు కత్తుల రాజు, గ్రామ నాయకులు వెంకటరెడ్డి, ఇనుగల గణేష్, 264 బూత్ అధ్యక్షుడు వెంకటయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

