పి గన్నవరం టీడీపీ ఇన్చార్జిగా మోకా ఆనంద సాగర్
*≕ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నియామక ఉత్తర్వులు..*
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా మోకా ఆనంద సాగర్ను నియమించారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజలకు పార్టీ మరింత చేరువయ్యేలా పనిచేసే బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.*

పి గన్నవరం టీడీపీ ఇన్చార్జిగా మోకా ఆనంద సాగర్ నియామకం..*
పి గన్నవరం టీడీపీ ఇన్చార్జిగా మోకా ఆనంద సాగర్ *≕ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నియామక ఉత్తర్వులు..* డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా మోకా ఆనంద సాగర్ను నియమించారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజలకు పార్టీ మరింత చేరువయ్యేలా పనిచేసే బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.*

